వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఇంటెన్స్ యాక్టింగ్, మంచి బేస్ వాయిస్ కి కేరాఫ్ అడ్రెస్. ఈ జనరేషన్ చూసిన బెస్ట్ యాక్టర్స్ లో సత్యదేవ్ ఒకడు. ఎప్పుడూ సీరియస్ సినిమాలు, ఇంటెన్స్ క్యారెక్టర్స్ మాత్రమే చేసే సత్యదేవ్… చాలా రోజుల తర్వాత తన వెర్సటాలిటీ చూపించడానికి, తనలోని నటుడిని ఒక కొత్తగా పరిచయం చెయ్యడానికి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ తో సత్యదేవ్ ఆటో డ్రైవర్ గా ఈ మూవీలో…