కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి, అక్కడ హిట్ అయ్యి తర్వాత వైల్డ్ ఫైర్ లా పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి కొన్ని రోజుల పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల బాక్సాఫీస్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సప్తమీ గౌడ. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా…