Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణల�