టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరిల మధ్య మరోసారి వార్ నడవనుందా. ఇప్పటికే శ్రీలీల ఆఫర్లను కొల్లగొడుతూ కాంపిటీషనైన మీనమ్మా.. కిస్సిక్ బ్యూటీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతోందా…? అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. గుంటూరు కారంలో కలిసొచ్చిన ఈ ఇద్దరు భామలు నెక్ట్స్ పొంగల్ దంగల్‌కు రెడీ అయ్యారు. అనగనగా ఒక రాజు సంక్రాంతికే వస్తున్నట్లు ఎనౌన్స్ చేయగా.. రీసెంట్లీ పరాశక్తిని కూడా 2026 జనవరి 14కే తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తమిళంతో పాటు…