సంగారెడ్డి డీఎస్పీ ఏ.సత్తయ్య గౌడ్ బూతు పురాణం బయటపడింది. సదశివపేట ఎంఆర్‌ఎఫ్ కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులపై డీఎస్పీ సత్తయ్య నోరు జారారు. ‘నీ అమ్మ చెప్పు తీసుకుని కొడుతా చెత్తనా కొడకా’ అంటూ కార్మికులను డీఎస్పీ బూతులు తిట్టారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న డీఎస్పీ తీరుపట్ల కార్మికులు ఆ�