అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర 850 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఒక అడల్ట్ రేటింగ్ ఉన్న సినిమా ఇండియాలో ఈ రేంజ్ హిట్ అవుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అనిమల్ సినిమా హిట్ అయ్యింది. దాదాపు మూడు వారాల పాటు థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేసిన అనిమల్ మూవీ క�