Home
Sanchita Pradhan Dey
Sanchita Pradhan Dey News
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
West Bengal Bypolls: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలకు ముందు టీఎంసీకి చెందిన మమతా బెనర్జీ వర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్ ఉప ఎన్నికకు పార్టీ తరఫున బరిలోకి దిగిన సంచితా ప్రధాన్ డే నామినేషన్ను ఉపసంహరించుకున్న తర్వాత, రేజీనగర్ నియోజకవర్గం అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి కూడా ఎన్నికల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 6న ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నందిగ్రామ్లో టీఎంసీ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డేను మమతా బెనర్జీ… -
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా… -
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
Nandigram Bypoll: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. నందిగ్రామ్ అసెంబ్ల ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ.. తృణమూల్ కాంగ్రెస్ నందిగ్రామ్ ఉప ఎన్నిక అభ్యర్థిగా సంచిత ప్రధాన్ డేను ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీలో లేకుండా పోయారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!