Sameera Reddy Told To Get Breast Surgery But She Denied: బాలీవుడ్ తారల రూపురేఖలు మారడం చూసి అభిమానులు చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. ఒకప్పుడు చాలా నార్మల్‌గా కనిపించే తమ అభిమాన తార ముక్కు నుంచి, బాడీ షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి ఇలా తయారు అయింది అనే కామెంట్స్ చాలాసార్లు ఆయా నటులను ఇబ్బంది పెడతాయి. దీంతో కొందరు సర్జరీలు కూడా చేయిస్తూ ఉంటారు. ఫిల్లర్ల నుండి సీట్ సర్జరీ…