Samantha Ruth Prabhu shines at No.1 Position: ప్రతి నెల లాగానే ఈ నెల కూడా ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత రూత్ ప్రభు నెం.1 పొజిషన్లో మెరిసింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత రూత్ ప్రభు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. తన మొదటి సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమ�