Samantha : సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోద్ది. సినిమాలు పెద్దగా చేయట్లేదు గానీ.. ఈ మధ్య బాగా టూర్లు వేస్తోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుగా క్లోజ్ గా కనిపిస్తోంది. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది చెప్పట్లేదు. కానీ వరుస ఇంటర్వ్యూల్లో రిలేషన్ షిప్, పర్సనల్ లైఫ్, హెల్త్ గురించి ఎన్నో కామెంట్లు చేస్తోంది. వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తోంది ఈ బ్యూటీ. ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో…