Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం వాటిపై స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా చైతూ, శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా…