Samantha Shares her latest Bikini Pic goes Viral in Social Media: సంవత్సరాలు గడిచేకొద్దీ వయసు పెరిగితే.. సమంత ఏజ్ మాత్రం యాంటీ క్లాక్‌వైజ్‌లో తిరుగుతూ తగ్గుతోందని ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే ఈజీగా అర్ధం అవుతుంది. నిజానికి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. పద్ధతి ప్రకారం డైట్ తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తే ఫిట్‌గా వుంటుందిగానీ.. వయసు తగ్గదు కానీ సమంత తన మెటబాలిక్…