Home
Samajwadi Party
Samajwadi Party News
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
BJP: ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారి బీజేపీకి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) షాక్ ఇచ్చింది. మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 6, ఎస్పీ 5 స్థానాలను గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీలో కలవరాన్ని పెంచుతున్నాయి. బీజేపీ కంచుకోటలైన వారణాసి, ఆగ్రాల్లో ఎస్పీ గెలుపొందింది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచాయి. తాము ఊహించి దానికన్న తక్కువ స్థానాలు గెలిచామని యూపీ డిప్యూటీ… -
UP MLC Polls: ‘‘నమ్మకం పోయింది, ఇస్లాంలోకి మారుతా’’.. కన్నీళ్లు పెట్టుకున్న యూపీ ఎస్పీ అభ్యర్థి..
UP MLC Polls: ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన అబ్యర్థి ఆకాష్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, తన కుటుంబం, మద్దతుదారుల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యవస్థపై నమ్మకంపోయిందని, వచ్చే నెల లక్నోలోని షాహీ ఈద్గాలో ఇస్లాం మతంలోకి మారుతానని ప్రకటించారు. ఆగ్రా బ్లాక్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆకాష్ అగర్వాల్.. ఎన్నికల్లో గెలుపోటము కన్నా తన కుటుంబం, మద్దతుదారుల భద్రతే ముఖ్యమని అన్నారు.… -
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
Congress: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పంచాయతీ ఏర్పడింది. కాంగ్రెస్ 125 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు 50 స్థానాలే ఎక్కువ అని ఆ ఎస్పీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై చర్చలను ముందుండి నడిపించే బాధ్యతను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రియాంకా గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ సోమవారం యూపీ కాంగ్రెస్… -
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సవాల్ విసిరారు. అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని, తాను కూడా పోటీ చేస్తానని, మన అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకుందామని వ్యాఖ్యానించారు. శనివారం యూపీలోని బలరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య నుంచి బీజేపీకి అభ్యర్థులే దొరకడం లేదని, సీఎం యోగి అయోధ్య నుంచి పోటీ చేయాలని అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌కు యోగి కూడా… -
Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం సవాళ్లు, ప్రతిసవాళ్లలో వేడెక్కింది. మరోసారి అయోధ్య హాట్ టాపిక్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. అయోధ్యలో పోటీకి బీజేపీకి అభ్యర్థి కూడా దొరకడొం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే అయోధ్య నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అయోధ్యలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భాగవత కథ కార్యక్రమంలో అఖిలేష్… -
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరనసన తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నిరసనల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పాల్గొనలేదు. అఖిలేష్ యాదవ్… -
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయడానికి భయపడ్డారని, ఒకానొక దశలో పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, అఖిలేష్ యాదవ్ హామీ తర్వాతే అక్కడ నుంచి పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి పోటీలో… -
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా… -
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
Divya Mittal: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ సంచలనంగా మారారు. ఆమె రాజకీయాల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యా మిట్టల్ తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు, ప్రజలతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. 2013 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్,… -
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
UP Elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తు్న్నారు. కాంగ్రెస్-ఎస్పీ మధ్య 150-80 పంచాయతీ.. అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాత్రం ‘‘అభ్యర్థిని ప్రకటించండి, సీటు తీసుకోండి’’…
తాజావార్తలు
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!