భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాయ్ కూనవరం. ప్రాంతానికి చెందిన సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు కోయ వర్గానికి చెందిన సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవాడు తన 15 గిరిజన భాషలో మేళతాళాలు వాయిస్తూ ఉండి వ్యక్�
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఆయన స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును సీఎం కేసీఆర్ ప్రకటించారు. పద్మశ�