Home
Saddula Bathukamma
Saddula Bathukamma News
-
Traffic Restrictions: వాహనదారులు అలర్ట్.. రేపు ట్యాంక్‌బండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు..
Traffic Restrictions: తెలంగాణ పూల పండుగతో శోభాయమానంగా ఉంది. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. పూలతో అలంకరించిన బతుకమ్మ సంబురాలతో రాష్ట్రం హోరెత్తింది. -
Traffic Restrictions: సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లవర్ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం… ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకలు.. ఇవాళ సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.. ఇప్పటికే ఎంగిలిపూల బతకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటూ వివిధ పేర్లతో నిర్వహించగా.. చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను… -
Bathukamma Festival: నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు.. సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెల నుంచి పట్టణాల వరకు.. ఇప్పుడు విదేశాలకు సైతం బతుకమ్మ వేడుకలు విస్తరించాయి.. అయితే, బతుకమ్మ ఆడే విధానంలో మార్పు రావొచ్చు.. కానీ, ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అంటే పల్లెలే గుర్తుకు వస్తాయి.. పల్లెల్లో దొరికే ప్రతీ పువ్వును తీసుకొచ్చి… భక్తితో బతుకమ్మలను పేర్చి.. ఊరంతా ఒక్కదగ్గర చేరి.. బతుకమ్మ విశిష్టతను చెప్పే పాటలు పాడుతూ.. లయబద్ధంగా ఆడుతూ.. ఆ తర్వాత గంగా దేవి ఒడికి చేర్చుతారు.. తొమ్మిది… -
సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణలో ఎంగిలిపూవు బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ.. ఇవాళ సద్దుల బతుకమ్మ ఉత్సవాలతో ముగియనున్నాయి.. ఇక, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుగుతున్నాయి.. ఈ తరుణంలో పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై సంతోషం…
తాజావార్తలు
-
Naman Dhir: విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారిన నమన్ ధీర్.. ఎందుకంటే..
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!