పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాం అగ్నివేష్ కథానాయకుడిగా డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన సినిమా ‘ఇక్షు’. రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఋషిక దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీయార్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని ఎన్టీయార్ డైలాగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ,…