రుహాణి శర్మ నటించిన ఆగ్రా సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహాణి శర్మ పరిధికి మించి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను కొందరు రుహాణి శర్మ ప్రైవేట్ వీడీయోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రుహాణి శర్మ క్లారిటీ ఇస్తూ ఎమోషనల్…
నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంధాలజీ 'మీట్ క్యూట్'. దీనిని ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించారు. అర్బన్ బేస్డ్ గా సాగే ఈ అంథాలజీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దీప్తి చెబుతున్నారు.