Home
Rowdy Boys On Jan 14th
Rowdy Boys On Jan 14th News
-
రివ్యూ : ‘రౌడీ బాయ్స్’
ఓ కొత్త హీరో జనం ముందు నిలవాలంటే, ఖచ్చితంగా అంతకు ముందు కొంతయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వచ్చే హీరోలకు వారి పెద్దల నేపథ్యమే పెద్ద అండ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సమీపబంధువు, భాగస్వామి శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్‌తో హీరోగా జనం ముందుకు వచ్చాడు. సంక్రాంతి సంబరాల్లోనే రౌడీ బాయ్స్ రావడం వల్ల కొత్త హీరోలకు సైతం… -
‘రౌడీ బాయ్’తో లిప్ లాక్ పై మీమ్స్… అనుపమ రియాక్షన్
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, బబ్లీ బ్యూటీ అనుపమ పమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్లో అనుపమ లిప్‌లాక్‌తో సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ అసలు అనుపమలో అలాంటి యాంగిల్ ను అస్సలు చూడని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.… -
రీమిక్స్ తో ‘రౌడీ బాయ్స్’ సందడి
పక్కా బిజినెస్ మేన్ నిర్మాత దిల్ రాజు. సినిమాను ఫర్ ఫెక్ట్ గా మార్కెట్ చేయటం రాజుకువెన్నతో పెట్టిన విద్య. ఇక తన సోదరుడి కుమారుడు ఆషిశ్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఇందులో పాటలను ప్రముఖ హీరోలతో లాంచ్ చేయిస్తూ వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు… -
‘రౌడీ బాయ్స్’ డేట్ నైట్ ని పరిచయం చేసిన ఐకాన్ స్టార్..
టాలీవుడ్ నిర్మాత శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆశీష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అగ్ర తారలు దిగి వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి “డేట్ నైట్” వీడియో సాంగ్‌ని… -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా.. ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ..… -
‘రౌడీ బాయ్స్’ ని చూపిస్తానంటున్న తారక్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్…
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!