Home
Romantic Movie
Romantic Movie News
-
రివ్యూ: రొమాంటిక్
ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు… -
“రొమాంటిక్” ప్రీమియర్ టాక్… ఎలా ఉందంటే ?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్లోని ఏఎంబి సినిమాస్లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్… -
వారం ముందుగానే ‘రొమాంటిక్’
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక్’. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా… -
ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి!
ఓ పక్క దర్శకుడు పూరి జగన్నాథ్, ఆయన ఫిల్మ్ పార్ట్ నర్ ఛార్మి ఇ. డి. కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుంటే… వారి సినిమా ‘రొమాంటిక్’ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లిట్ చేసుకున్న ‘రొమాంటిక్’ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలనూ జరిపేసుకుంది. ఆకాశ్ పురి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..