టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విష్యం తెలిసిందే. ఈ గేమ్ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ తొలు�