Funny Incident between Rohit Sharma and Yuzvendra Chahal in IND vs WI 2nd ODI: బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో శనివారం రాత్రి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డగౌట్‌లో కూర్చున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను చితకబాదాడు. అయితే ఇదంతా సరదగానే జరిగ�