హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటివలే రిలీజ్ చేసిన అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించబోతున్నారు. ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం సాంగ్ ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్…