రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) వైద్యులు ఫార్మా కంపెనీల నుంచి ఎటువంటి కానుకలు తీసుకోరాదని, వారి ఆతిథ్యంను స్వీకరించరాదని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది.
మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో అలరించనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రెండ్రోజుల క్రితం విడుదలైన ‘ఆచార్య’ ఐటెం సాంగ్ ‘శానా కష్టం’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు అదే సాంగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు మేకర్స్. Read Also : పాపులర్ స్టాండ్…