రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి, తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటీగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే, అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్‌కి హగ్ ఇచ్చి ఓవర్‌నైట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవతారమెత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లకు ప్రమోషన్లు లక్షలకు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి…