Gouthami : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో ధర్మ, రీతూ చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మ భార్య గౌతమి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తన భర్త, రీతూ చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను లీక్ చేసింది. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ.. నాపై చాలా నిందలు వేశారు. నేను కోట్లు అడిగానని చెప్పారు. అందులో అసలు నిజమే లేదు. నాకు ఉన్నది చాలు.…
రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి, తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటీగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే, అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్‌కి హగ్ ఇచ్చి ఓవర్‌నైట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవతారమెత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లకు ప్రమోషన్లు లక్షలకు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి…