బాహుబలి సౌత్ ఇండియా స్టామినాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళితే శాండిల్ వుడ్‌కు మహర్థశను తీసుకు వచ్చింది కేజీఎఫ్. రాఖీబాయ్ ఫెర్మామెన్స్‌కు బీటౌన్ బాక్సాఫీస్ షేకయ్యింది. కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్2 ధౌజండ్ క్రోర్ కొల్లగొట్టి ఖాన్స్ త్రయానికి బిగ్ షాక్ ఇచ్చింది. కన్నడ చిత్ర సీమలో కాలరెగరేసే మూవీగా మారడంతో పాటు అప్ కమింగ్స్ ఫిల్మ్స్ కు హోప్స్ ఇచ్చింది. ఇదే ధైర్యంతో రిషబ్ శెట్టి కాంతారతో సక్సెస్ అయ్యాడు. సుమారు రూ. 500 కోట్లను కొల్లగొట్టడంతో పాటు…