Home
Rip Bappi Lahiri
Rip Bappi Lahiri News
-
Bappi Lahiri : అంత్యక్రియలు పూర్తి
ఇండియన్ డిస్కో రాజా బప్పీ లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15న దేశం సంగీత పరిశ్రమలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది . ‘డిస్కో కింగ్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మంగళవారం రాత్రి పలు ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం అనేక దశాబ్దాలుగా తన గాత్రంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించారు. సింగింగ్ లెజెండ్ బప్పీ లహిరి అంత్యక్రియలు ఫిబ్రవరి 17న… -
Bappi Lahiri : సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి అనారోగ్యంతో ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఫిబ్రవరి 17న ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఆయన మృతికి సినీ పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, ఖుష్బుతో పాటు పలువురు ప్రముఖులు బప్పి లహిరి మృతికి నివాళులు అర్పిస్తూ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన… -
Bappi Lahiri : కొడుకు రాకకై ఎదురు చూపులు… అంత్యక్రియలు ఎప్పుడంటే ?
భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు… -
Chiranjeevi : తీవ్ర ఆవేదన… ఆయన లేని లోటు తీరనిది
దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహిరి ఇక లేరన్న వార్త ఈ రోజు ఉదయం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 70వ దశకంలోనే బాలీవుడ్‌కు డిస్కో, రాక్ సంగీతాన్ని పరిచయం చేసి ఉర్రూతలూగించిన ఆయన ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేసింది. బప్పీ లహిరి ఈరోజు ఉదయం అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై సంతాపం తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. Read Also : Bappi Lahari :… -
సవ్వడి ఆపిన స్వర ఝంఝామారుతం!
(సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి కన్నుమూత)మండు వేసవిలో ఎక్కడైనా వాన కురిస్తే నాసిక పుటాలకు సోకే మట్టివాసన మహదానందం కలిగిస్తుంది. అదే సమయంలో పిల్లగాలితో కలసి చినుకుల సవ్వడి కూడా పలకరిస్తే మది పులకరిస్తుంది. వానకు ముందు వినిపించే హోరు గాలి సైతం పరవశింప చేస్తుంది. ఈ ఉపమానాలన్ని ఎందుకంటే సుప్రసిద్ధ సంగీత దర్శకులు బప్పి లహిరి స్వరకల్పన ఝంఝామారుతంలా మదిని చిందులు వేయించేది. పాశ్చాత్య పోకడలతో హిందుస్థానీ సంగీతం సన్నగిల్లిపోతోందని సంగీతాభిమానులు విచారిస్తున్న తరుణంలో…
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!