N*de Call Scammer Ridhi Bedi Arrested by Hyderabad CCS: ప్రముఖులను న్యూడ్ వీడియో కాల్స్ తో బెదిరిస్తున్న చీటర్ ఒకరు అరెస్ట్ అయ్యాడు. రిధి బేడి అనే ఒక కేడీగాడు మహిళలా న్యూడ్ వీడియో కాల్స్ చేసి మాజీ ఐపీఎస్ అధికారిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆరేళ్లపాటు మెకానికల్ ఇంజనీర్ గా పనిచేసే వచ్చిన రిధి బేడి డబ్బులు సులువుగా సంపాదించాలని న్యూడ్ వీడియో కాల్స్ ఫ్రాడ్స్ చేయడం…