టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి…