Darshan Gang Torcher to Renuka Swamy before Murder: కన్నడ హీరో దర్శన్ అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కేసులో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. అదేమంటే ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపిన హీరో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేసినట్టు ప్రచారం…