Pavithra Gowda Makeup Controversy : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, నటి పవిత్ర గౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పవిత్ర గౌడను 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. అక్కడ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న పవిత్ర గౌడ కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. మీడియాలో ఈ అంశం హైలైట్ కావడంతో ఇందుకు సంబంధించి…
CCTV footage shows Darshan’s Jeep at Renuka Swami Murder spot : రేణుకా స్వామి హత్య కేసు దర్యాప్తును బెంగళూరు నగర పోలీసులు ముమ్మరం చేశారు. నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు మొత్తం 13 మంది నిందితులను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకొచ్చి సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. బుధవారం రేణుకాస్వామి హత్య కేసును పోలీసులు రెండోసారి విచారిస్తున్నారు. ఉదయం రేణుకాస్వామి మృతదేహాన్ని పడేసిన సుమనహళ్లి సమీపంలోని అనుగ్రహ్ అపార్ట్‌మెంట్ సమీపంలోని కల్వర్టు దగ్గర…