Rekha boj announces streaking at vizag beach if India wins World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సెమీ ఫైనల్స్ కి చేరుకోగా ఈరోజు సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలుతుంది. అయితే ఈరోజు సెమీస్ గెలిచి ఇండియా వరల్డ్ కప్ కొడితే.. వైజాగ్ బీచ్ లో నగ్నంగా నడుస్తా అంటూ…