Kieron Pollard sends off Sunil Narine in CPL 2023 with Red Card: ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్.. లాంటి గేమ్‌లలో మనం తరచుగా ‘రెడ్ కార్డ్’ చూస్తుంటాం. రిఫరీ లేదా అంపైర్ ఓ ఆటగాడికి రెడ్ కార్డ్ చుపించాడంటే.. అతడు మైదానం వీడాల్సి ఉంటుంది. ఈ రెడ్ కార్డ్‌ను క్రికెట్‌లో మనం ఎప్పుడూ చుసుండం. తాజాగా క్రికెట్‌లో తొలిసారి రెడ్ కార్డ్ జారీ చేయబడింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023 ఎడిషన్‌లో…