కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్‌ఫోన్‌లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన…