2024 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గి