RCB Lady Fan Neha Dwivedi Spotted on Live TV by Boss: ప్రస్తుతం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. క్రికెట్ ప్రేమికులు అందరూ ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది తమ అభిమాన క్రికెటర్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియంలకు వెళుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఉద్యోగులు లీవ్ పెట్టి మరీ వెళుతున్నారు. కొందరు అయితే ఆర�