Home
Rbi Monetary Policy
Rbi Monetary Policy News
-
Indian Economy: జనాభాలో అగ్రస్థానంలో ఉన్న 10% మంది వద్ద 65% సంపద.. అయినా ఈ చిన్న దేశం కంటే వెనుకబడ్డ భారత్
ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్దది. 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల దేశీయోత్పత్తి ( GDP) రేటు ఏడాదికేడాది పెరుగుతోంది. వీటన్నిటి మధ్య, తలసరి ప్రాతిపదికన ఆదాయాన్ని కొలిచినప్పుడు, భారతదేశం చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయం పరంగా, భారతదేశం పరిస్థితి పేదరికం, అసమానత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న దేశమైన నమీబియా కంటే దారుణంగా ఉంది. ప్రపంచ అసమానత నివేదికలో వెల్లడైనట్లుగా,… -
Story Board: రూపాయి విలువ పడిపోవడానికి కారణాలేంటి..?
Story Board: మన కరెన్సీ రూపాయి. అమెరికా కరెన్సీ డాలర్. మన కరెన్సీని డాలర్‌తో ఎందుకు పోల్చాలి..? విలువ తగ్గిందనో.. పెరిగిందనో ఎందుకు చూడాలి..? అనే ప్రశ్నలు రావడం సహజం. కానీ డాలర్‌తో మనకేం పని అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ ఎకానమీలో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ రిఫరెన్స్ కరెన్సీగా ఉంది. ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతాయి. కాబట్టి ప్రతి దేశం దగ్గరా అవసరమైనన్ని డాలర్ల నిల్వలుండటం తప్పనిసరి. అలా లేకపోతే… -
UPI: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. ఆర్బీఐ క్లారిటీ..
UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంగ్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు. -
RBI Repo Rate Cut: రెపో రేటుపై కీలక ప్రకటన చేసిన RBI గవర్నర్.. వారికి నిరాశే!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశ ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈసారి రెపో రేటుపై కీలక ప్రకటన చేశారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు. రెపో రేటు 5.5 శాతం యథాతథం ఉంచినట్లు వెల్లడించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ తెలిపింది. రుణ EMIపై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత, అక్టోబర్‌లో వడ్డీ… -
RBI Monetary Policy: షాకిచ్చిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లు పెంపు.. ఈఎంఐలు మరింత భారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి షాకిచ్చింది.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. రెపో రేటును 0.35 శాతం పెంచింది ఆర్బీఐ.. దీంతో, ఆర్బీఐ రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది.. దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీసుకున్న వివిధ రుణాలపై పడనుంది.. ద్రవ్యోల్బణం మందగించడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఆర్బీఐ నుండి ముగ్గురు సభ్యులు మరియు ముగ్గురు బయటి… -
RBI Monetary Policy: మళ్లీ వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ.. గృహ, వాహన రుణాలపై మరింత భారం..
మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)… రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది.. దీంతో.. ఇప్పటి వరకు 5.4 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. 5.9 శాతానికి పెరిగింది… ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.. ఇక, మే నెల నుంచి ఇప్పటి దాకా 140 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు వడ్డీ రేట్లను పెంచినట్టు ఆర్బీఐ… -
RBI Monetary Policy: మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీఅయిన ఆర్బీఐ..!
ఆర్బీఐ ఈ వారం విధాన సమావేశంలో రెపో రేటును 35-50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఆగస్టు 3-5 తేదీల్లో సమావేశం కానుంది. -
పెరగనున్న కీలక వడ్డీ రేట్లు..!
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్షా సమావేశానికి సిద్ధం అవుతోంది.. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ కీలక సమావేశం జరగబోతోంది.. అయితే, ఇదే సమయంలో.. వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది.. కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేస్తోంది.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ…
తాజావార్తలు
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!