Home
Rayalaseema Farmers
Rayalaseema Farmers News
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
రాయలసీమలో హార్టికల్చర్ రంగానికి రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవన్నీ కేవలం అంకెల గారడీలు, పబ్లిసిటీ డ్రామాలు తప్ప మరొకటి కాదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. బడ్జెట్లో ఎలాంటి నిధుల కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రకటనలు గుప్పిస్తూ రైతులను మభ్యపెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని… -
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
CM Chandrababu: గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేసే దిశగా రాయలసీమలో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో కరవు సీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో పాటు రిలయన్స్ సంస్థ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేశారు. ఐఐఎంలో మేనేజ్మెంట్… -
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
CM Chandrababu: రాయలసీమ చరిత్రలో 2026 అక్టోబర్ 2వ తేదీ చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కరువు సీమలో రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కరువు సీమ కాస్తా సిరుల సీమగా మారుతుందని పేర్కొన్నారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు కలిపి సుమారు రూ.లక్ష కోట్ల సమీకరణకు ప్రణాళిక రూపొందించినట్లు… -
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: రాయలసీమ ఎంతో గొప్ప నేల అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులకు ఎంతో పట్టుదల ఉందని పేర్కొన్నారు. గతంలో కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన… -
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
Nara Lokesh: మదనపల్లెకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గాంధీ జయంతి రోజున మదనపల్లెలో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ప్రాజెక్టులను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనేనని, వాటిని పూర్తి చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధిస్తూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేశామని…
తాజావార్తలు
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Salman Khan: సల్మాన్ ఖాన్ సెట్స్‌లో హై సెక్యూరిటీ
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
ట్రెండింగ్
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!