ED Raids on Ravinder Chandrasekar: రవీందర్ చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్. రవీందర్ చంద్రశేఖర్ తన సంస్థ లిబ్రా ప్రొడక్షన్స్ ద్వారా కవిన్ నటించిన లిఫ్ట్‌తో సహా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే రవీందర్ చంద్రశేఖర్ 2022 లో సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అయినా రవీందర్ చంద్రశేఖర్ బాడీ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. పెళ్లయ్యాక కూడా…