Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ పేరును అనౌన్స్ చేశారు. ఇంతకీ మాస్ మహారాజాను డైరెక్ట్ చేయబోయే ఆ డైరెక్టర్ ఎవరో తెలిసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: CM Revanth Reddy : నేను డాక్టరును కాదు.. సోషల్ డాక్టరును.. సీఎం రేవంత్…