Rashmi Gautham Strong Counter to netizen after abusing her: జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియాలో తమ శుభాభినందనలు తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో యాంకర్ రష్మీ కూడా 22వ తేదీ కోసం నా కాషాయ రంగు చీర రెడీ చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి ఏడాదికి రెండు�