Rashmi Gautam Strong counter to netizen: యాంకర్ గా, నటిగా దూసుకుపోతున్న రష్మీ మరోపక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎక్కువగా నోరు లేని జీవాల పక్షాన ఉండి వాటి హక్కుల గురించి సోషల్ మీడియాలో తన వంతు పోరాటం చేసే ఆమె తాజాగా మతం అంశంలో ఎంటర్ అయ్యారు. ఒక స్టాండప్ కమెడియన్ వీడియోను రీట్వీట్ చేసిన రష్మీ అతని మీద విమ�