Rashmi Gautam Intersting Comments on Boy friends: ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో రిలీజ్ అవుతున్న సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న ట్రెండ్ పెరిగింది. కాంతార, కేజిఎఫ్, చార్లీ 777 వంటి సినిమాల తర్వాత ఇప్పుడు మరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నార. కొన్నాళ్ల క్రితం ఒక హాస్టల్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన లేటెస్ట్ కన్నడ సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించినప్పుడు అక్కడ…