సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి…