Venky Comedian Ramachandra : ఈ మధ్య చాలా మంది నటులు మంచాన పడుతున్నారు. రీసెంట్ గానే ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇప్పుడు మరో నటుడు మంచాన పడ్డాడు. రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా ఇప్పటికీ ఫేమస్. ఆ సినిమాలో వెంకీ పక్కన నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో బొద్దుగా ఉండే వ్యక్తి రమణ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. అతను అప్పట్లో చాలా ఫేమస్. అతని అసలు పేరు…