స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో మెరిసిన అమ్మడు, ఇప్పుడు బాలివుడ్ లో ఫుల్ బిజీ అయింది.. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో టెంప్ట్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది రకుల్.. స్కిన్ ఫిట్ డ్రెస్సులో ఈ అమ్మడు వయ్యారాలను వలక బోసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్…