మీకు వెహికల్ ఉందా? నేషనల్ హైవేలలో నిత్యం ప్రయాణిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈజీగా రూ. 1000 పొందే అవకాశం వచ్చింది. జస్ట్ ఒక చిన్న పని చేస్తే చాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతుగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజా వద్ద మురికిగా ఉన్న టాయిలెట్‌ను గుర్తించి NHAIకి పంపిస్తే, FASTag రీఛార్జ్ రూపంలో రూ. 1,000 రివార్డ్‌ను అందుకుంటారు. ఈ…