మాలీవుడ్ స్టార్ బ్యూటీ రజిషా విజయన్ ఐటమ్ సాంగ్ ఇప్పుడు మలయాళంలో హాట్ టాపిక్ అయ్యింది. మస్తిష్క మరణం మూవీలో స్పెషల్ సాంగ్‌లో ఎక్స్ పోజింగ్ చేయడంతో నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గర్ల్‌గా, పద్దతిగా కనిపించిన మన రజీషాయేనా అని ఫీలయ్యేలా స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్‌తో కట్టిపడేస్తోంది. ఐటమ్ గర్ల్‌గా అదరగొట్టిందని, మరో విద్యాబాలన్ అంటూ పొగిడేస్తున్నారు. కానీ అదే టైంలో గతంలో చేసిన కామెంట్స్‌తో నెటిజన్లు రజిషాను ఆడేసుకుంటున్నారు. Also Read : Rashmika Mandanna :…