ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య మరొక వ్యక్తితో కలిసి ఉండడాన్ని చూసి భర్త తట్టుకోలేకపోయాడు. వెంటనే అతడిపై దాడి చేసాడు. కానీ ఆ భార్య కలిసేందుకు వచ్చింది అతడిని కాదు. మరో వ్యక్తినని తెలియడంతో.. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. Read Also:Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయమేంట్రా.. ఈ కేసులో ఒక హోటల్ గది, వ్యభిచారం పుకార్లు ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి…