Home
Rajasthan Royals Vs Sunrisers Hyderabad
Rajasthan Royals Vs Sunrisers Hyderabad News
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం చాలా సులువుగా ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పాట్ కమిన్స్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను వైభవ్ ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.… -
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లపై చెలరేగిపోయాడు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్, కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ (క్రిస్ గేల్ 30 బంతుల… -
Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నెలకొల్పిన ఒక అద్భుతమైన ఐపీఎల్ రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్… -
RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
RR vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు నేడు జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో రెండు జట్ల బలం విధ్వంసకర బ్యాటింగ్ కావడంతో అభిమానులు హైస్కోరింగ్ థ్రిల్లర్‌ను ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)…
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!